ఆన్‌లైన్‌లో Google ఇన్‌పుట్ సాధనాలను ప్రయత్నించండి
Google ఇన్‌పుట్ సాధనాలు వెబ్‌లో ఎక్కడైనా మీరు ఎంచుకునే భాషలో టైప్ చేయడాన్ని సులభం చేస్తాయి. మరింత తెలుసుకోండి
దీన్ని ప్రయత్నించడానికి, దిగువ మీ భాషను మరియు ఇన్‌పుట్ సాధనాన్ని ఎంచుకుని, టైప్ చేయడాన్ని మొదలుపెట్టండి.
Google ఇన్‌పుట్ సాధనాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయి?
Google ఇన్‌పుట్ సాధనాలు అనేవి దిగువ జాబితా చేసిన ఉత్పత్తుల్లో అంతర్నిర్మితంగా మరియు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాయి. వీటిని ప్రారంభించడానికి, మీ ప్రాధాన్య ఇన్‌పుట్ పద్ధతిని సెట్ చేయండి.
మీరు ఇన్‌పుట్ సాధనాల Chrome పొడిగింపును ఉపయోగించి వెబ్‌లో ఎక్కడైనా కూడా Google ఇన్‌పుట్ సాధనాలను ఉపయోగించవచ్చు.
ఇన్‌పుట్ సాధనాలు