Google సేవల్లో Google ఇన్‌పుట్ సాధనాలు

మీరు Cloud ఇన్‌పుట్ సాధనాలను ఉపయోగించి కావాలనుకున్నప్పుడు, కావాలనుకున్న భాషలో సులభంగా టైప్ చేయవచ్చు. ఇది IMEలు లేదా లిప్యంతరీకరణ, వర్చువల్ కీబోర్డ్‌లు మరియు చేతివ్రాత యొక్క మేళవింపు ఉపయోగించి 90 పైగా భాషలను అందిస్తుంది. మేము ఇటీవల కాంటోనీస్ IMEని ప్రారంభించాము!

ఈ Google సేవల్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి: