Windowsలో Google ఇన్‌పుట్ సాధనాలు

Windows కోసం Google ఇన్‌పుట్ సాధనాలు అనేది లాటిన్ (ఆంగ్లం / QWERTY) కీబోర్డ్‌ను ఉపయోగించి మద్దతు ఉన్న ఏ భాషలో అయినా వచనాన్ని నమోదు చేయడానికి వినియోగదారులను అనుమతించే ఇన్‌పుట్ పద్దతి ఎడిటర్. వినియోగదారులు ఒక పదాన్ని లాటిన్ అక్షరాలను ఉపయోగించి అది ధ్వనించే విధానంలో టైప్ చేయవచ్చు మరియు Windows కోసం Google ఇన్‌పుట్ సాధనాలు పదాన్ని దీని స్థానిక స్క్రిప్ట్‌కు మారుస్తుంది. అందుబాటులో ఉండే ఇన్‌పుట్ సాధనాల్లో లిప్యంతరీకరణ, IME మరియు స్క్రీన్‌పై కనిపించే కీబోర్డ్‌లు ఉంటాయి.

Windows కోసం Google ఇన్‌పుట్ సాధనాలు ప్రస్తుతం ఈ 22 విభిన్న భాషలకు అందుబాటులో ఉన్నాయి: అమ్హారిక్, అరబిక్, బెంగాలీ, పర్షియన్, గ్రీక్, గుజరాతీ, హిబ్రూ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, రష్యన్, సంస్కృతం, సెర్బియన్, సింహళ, తమిళం, తెలుగు, టైగ్రిన్యా మరియు ఉర్దూ.

లక్షణాలు

  • ఆఫ్‌లైన్ మద్దతు

    ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.

  • పద పూరణలు

    ఆదిప్రత్యాయల కోసం నిఘంటువు-ఆధారిత పద పూరణలు.

  • వ్యక్తిగతీకరించిన ఎంపికలు

    వినియోగాదారు సవరణలను మ్యాక్రో మరియు నియమానుగుణ మద్దతుతో పాటు గుర్తుంచుకుంటుంది.

  • సులభ కీబోర్డ్

    అరుదైన మరియు క్లిష్టమైన పదాలను నమోదు చేయడానికి నిఘంటువు ప్రారంభించబడిన కీబోర్డ్.

  • శీఘ్ర శోధన

    హైలైట్ చేసిన పదాల కోసం ఒకే-క్లిక్ వెబ్ శోధన.

  • చక్కని అనుకూలీకరణలు

    అభ్యర్థి విండో పరిమాణాన్ని, ప్రదర్శిత ఫాంట్‌లను మరియు మరిన్నిటిని అనుకూలీకరించండి.

మరింత తెలుసుకోండి

చురుకైనది, ఉపయోగించడానికి సులభమైనది మరియు స్పష్టమైనది!

మీ భాషలను ఎంచుకోండి

దయచేసి డౌన్‌లోడ్ చేయడానికి భాషను ఎంచుకోండి.

డౌన్‌లోడ్ చేయడానికి, మీరు తప్పనిసరిగా Google యొక్క సేవా నిబంధనలను అంగీకరించాలి.

డౌన్‌లోడ్ చేయి

Windows 7/Vista/XP (32-బిట్/64-బిట్) అవసరం
ఇన్‌స్టాలేషన్ సూచనలు