హోమ్7267 • TYO
add
హోండా
మునుపటి ముగింపు ధర
¥1,466.50
రోజు పరిధి
¥1,434.00 - ¥1,460.00
సంవత్సరపు పరిధి
¥1,156.00 - ¥1,730.00
మార్కెట్ క్యాప్
6.57ట్రి JPY
సగటు వాల్యూమ్
19.10మి
P/E నిష్పత్తి
11.88
డివిడెండ్ రాబడి
4.76%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
TYO
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
| (JPY) | డిసెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
ఆదాయం | 5.34ట్రి | -3.40% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 928.82బి | 18.71% |
నికర ఆదాయం | 153.61బి | -50.54% |
నికర లాభం మొత్తం | 2.87 | -48.93% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | — | — |
EBITDA | 330.05బి | -42.95% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 30.21% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
| (JPY) | డిసెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 5.03ట్రి | -3.64% |
మొత్తం అస్సెట్‌లు | 32.85ట్రి | 4.70% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 20.07ట్రి | 11.49% |
మొత్తం ఈక్విటీ | 12.78ట్రి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 3.89బి | — |
బుకింగ్ ధర | 0.46 | — |
అస్సెట్‌లపై ఆదాయం | 1.19% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 1.49% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
| (JPY) | డిసెం 2025info | Y/Y మార్పు |
|---|---|---|
నికర ఆదాయం | 153.61బి | -50.54% |
యాక్టివిటీల నుండి నగదు | 311.88బి | 268.51% |
పెట్టుబడి నుండి క్యాష్ | -178.96బి | -52.09% |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | -126.85బి | -256.19% |
నగదులో నికర మార్పు | 214.10బి | -36.79% |
ఫ్రీ క్యాష్ ఫ్లో | -10.61బి | -180.27% |
పరిచయం
హోండా అనేది జపాన్ లొ 1948 సెప్టెంబరు 24న సోయిచిరో హోండాచే స్థాపించబడిన అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ. హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ ను సాధారణంగా హోండా అని పిలుస్తారు. 1959 నుండి ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారుగా ఉంది. మే 2025 నాటికి 500 మిలియన్ల ఉత్పత్తిని చేరుకుంది.
ఇది మినాటో, టోక్యో, జపాన్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఆటోమొబైల్స్, మోటార్‌సైకిల్స్, పవర్ ఎక్విప్‌మెంట్‌ల పబ్లిక్ బహుళజాతి సమ్మేళనం తయారీదారు. ఇది ఆటోమొబైల్స్, మోటార్ సైకిళ్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. హోండా జపాన్‌లో ప్రారంభమైనప్పటికీ, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రెజిల్, థాయిలాండ్, చైనాలతో పాటు ఇతర దేశాలలో అనేక ఫ్యాక్టరీలను కలిగి ఉంది. హోండా యునైటెడ్ స్టేట్స్‌లో అకురా పేరుతో విలాసవంతమైన కార్లను విక్రయిస్తోంది. హోండా 1959 నుండి ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారుగా ఉంది. 2019 చివరి నాటికి 400 మిలియన్ల ఉత్పత్తిని చేరుకుంది. Wikipedia
స్థాపించబడింది
24 సెప్టెం, 1948
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
1,94,173