Finance
Finance
హోమ్HCLTECH • NSE
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
₹1,345.10
30 మార్చి, 3:59:56 PM GMT+5:30 · INR · NSE · నిరాకరణ
స్టాక్INలో లిస్ట్ చేయబడిన సెక్యూరిటీప్రధాన కార్యాలయం INలో ఉంది
మునుపటి ముగింపు ధర
₹1,364.40
రోజు పరిధి
₹1,336.20 - ₹1,359.20
సంవత్సరపు పరిధి
₹1,297.70 - ₹1,780.10
మార్కెట్ క్యాప్
3.63ట్రి INR
సగటు వాల్యూమ్
3.28మి
P/E నిష్పత్తి
22.16
డివిడెండ్ రాబడి
4.01%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NSE
వార్తల్లో ఉన్నవి
పరిచయం
హిందుస్థాన్‌ కంప్యూటర్స్‌ లిమిటెడ్‌ అనేది నోయిడాలో ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ బహుళజాతి సమాచార సాంకేతిక సేవలు, కన్సల్టింగ్ కంపెనీ. ఇది హెచ్‌సిఎల్ ఎంటర్‌ప్రైజ్ అనుబంధ సంస్థ. వాస్తవానికి 1991లో హెచ్సీఎల్ సాఫ్ట్‌వేర్ సేవల వ్యాపారంలోకి ప్రవేశించినప్పుడు హెచ్సీఎల్ పరిశోధన, అభివృద్ధి విభాగం స్వతంత్ర సంస్థగా ఉద్భవించింది. ఈ కంపెనీకి 50 దేశాలలో కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 187,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ పేరు నమోదు అయింది. 2021 సెప్టెంబరు నాటికి $50 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో భారతదేశంలో పబ్లిక్‌గా వర్తకం చేయబడిన అతిపెద్ద కంపెనీలలో ఇది ఒకటి. 2020 జూలై నాటికి ఈ కంపెనీ దాని అనుబంధ సంస్థలతో కలిపి ₹71,265 కోట్లు ఏకీకృత వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. Wikipedia
స్థాపించబడింది
12 నవం, 1991
వెబ్‌సైట్
ఉద్యోగులు
2,26,640
మరిన్ని కనుగొనండి
మీకు వీటిపై ఆసక్తి ఉండవచ్చు
ఈ లిస్ట్ ఇటీవలి సెర్చ్‌లు, ఫాలో చేయబడిన సెక్యూరిటీలు, ఇతర యాక్టివిటీల నుండి జెనరేట్ చేయబడింది. మరింత తెలుసుకోండి

మొత్తం డేటా, సమాచారం “ఉన్నది ఉన్నట్లుగా”, వ్యక్తిగత సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడుతుంది; ఇది ఆర్థిక సలహాగా కానీ, ట్రేడింగ్ ప్రయోజనాల కోసం కానీ, అలాగే పెట్టుబడి, పన్ను, చట్టపరమైన, అకౌంటింగ్ లేదా ఇతర సలహాగా కానీ ఉండేందుకు ఉద్దేశించినది కాదు. Google పెట్టుబడి సలహాదారు కానీ లేదా ఆర్థిక సలహాదారు కానీ కాదు, అలాగే ఈ లిస్ట్‌లోని కంపెనీలకు సంబంధించి గానీ, ఆ కంపెనీలు జారీ చేసే సెక్యూరిటీలకు సంబంధించి గానీ Google ఎటువంటి అభిప్రాయాన్ని లేదా సిఫార్సును వ్యక్తం చేయదు. ఏవైనా ట్రేడ్‌లను అమలు చేసే ముందు, ధరను వెరిఫై చేయడానికి దయచేసి మీ బ్రోకర్ లేదా ఆర్థిక ప్రతినిధిని సంప్రదించండి. మరింత తెలుసుకోండి
సంబంధిత సెర్చ్ అంశాలు
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ