హోమ్TSLA • NASDAQ
add
టెస్లా,ఇంక్
మునుపటి ముగింపు ధర
$419.25
రోజు పరిధి
$419.62 - $427.26
సంవత్సరపు పరిధి
$214.25 - $498.82
మార్కెట్ క్యాప్
1.33ట్రి USD
సగటు వాల్యూమ్
70.73మి
P/E నిష్పత్తి
285.58
డివిడెండ్ రాబడి
-
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NASDAQ
మార్కెట్ వార్తలు
పరిచయం
టెస్లా, ఇంక్.,2003 లో టెస్లా మోటార్స్ సంస్థ స్థాపించబడింది.
టెస్లా యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యుత్ వాహనాలు తయారు చేయటం, స్వచ్ఛమైన శక్తి అందించడం. ఈ సంస్థ అమెరికాలో పాలో ఆల్టో, కాలిఫోర్నియా నగరాలలో ఉన్నాయి.
2020 నాటికీ టెస్లా సంస్థ మోడల్ స్, మోడల్ 3, మోడల్ X, మోడల్ Y విద్యుత్ వాహనాలను అమ్మడానికి సిద్ధం చేసింది .వాహనాలే కాకుండా టెస్లా సంస్థ పవర్వాల్, పవర్ప్యాక్, మెగాప్యాక్ బ్యాటరీలు, సౌర పైకప్పులు కూడా అమ్ము తుంది.
టెస్లా యొక్క లక్ష్యం పెరుగుతున్న సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, నిల్వ వ్యవస్థల ద్వారా స్థిరమైన శక్తికి ప్రపంచ పరివర్తనను వేగవంతం చేయడం Wikipedia
CEO
స్థాపించబడింది
1 జులై, 2003
వెబ్‌సైట్
ఉద్యోగులు
1,25,665