Finance
Finance
హోమ్WMT • NASDAQ
వాల్-మార్ట్
$123.80
మార్కెట్ తెరవడానికి ముందు:
$122.85
(0.76%)-0.95
క్లోజ్ అయింది: 9 మార్చి, 9:02:55 AM GMT-4 · USD · NASDAQ · నిరాకరణ
స్టాక్USలో లిస్ట్ చేయబడిన సెక్యూరిటీప్రధాన కార్యాలయం USలో ఉంది
మునుపటి ముగింపు ధర
$123.80
సంవత్సరపు పరిధి
$79.81 - $134.69
మార్కెట్ క్యాప్
986.71బి USD
సగటు వాల్యూమ్
25.28మి
P/E నిష్పత్తి
45.36
డివిడెండ్ రాబడి
0.80%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NASDAQ
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(USD)జన 2026Y/Y మార్పు
ఆదాయం
190.66బి5.60%
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు
38.33బి3.82%
నికర ఆదాయం
4.24బి-19.36%
నికర లాభం మొత్తం
2.22-23.71%
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం
0.7412.12%
EBITDA
12.45బి14.91%
అమలులో ఉన్న పన్ను రేట్
26.43%
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(USD)జన 2026Y/Y మార్పు
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు
10.73బి18.70%
మొత్తం అస్సెట్‌లు
284.67బి9.14%
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
178.49బి9.41%
మొత్తం ఈక్విటీ
106.18బి
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య
7.97బి
బుకింగ్ ధర
9.90
అస్సెట్‌లపై ఆదాయం
7.59%
క్యాపిటల్‌పై ఆదాయం
12.65%
నగదులో నికర మార్పు
(USD)జన 2026Y/Y మార్పు
నికర ఆదాయం
4.24బి-19.36%
యాక్టివిటీల నుండి నగదు
14.11బి4.35%
పెట్టుబడి నుండి క్యాష్
-7.32బి16.04%
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్
-6.54బి-27.03%
నగదులో నికర మార్పు
224.00మి135.44%
ఫ్రీ క్యాష్ ఫ్లో
2.39బి-51.50%
పరిచయం
వాల్ మార్ట్ స్టోర్స్ లేదా వాల్ మార్ట్ ఐ.ఎన్.సి, ప్రపంచంలోనే అతిపెద్ద చిల్లర సరుకుల వ్యాపార సంస్థ. ఈ కంపెనీ 1969 అక్టోబరు 31 న ఆరంభించబడినది, 1962 లో సామ్ వాల్టన్ స్థాపించిన ఈ కంపెనీ 1972 లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో వర్తకం ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం బెన్టన్ విల్, ఆర్కాన్సాలో ఉంది. వాల్ మార్ట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి పెద్ద చిల్లర సరుకుల వ్యాపార సంస్థగా ఉంది. 2009 లో, కిరాణా వ్యాపారం నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో $ 258 బిలియన్ల అమ్మకాలు జరిపింది. ఇది మొత్తం అమ్మకాల్లో 51%. అంతేకాక ఇది ఉత్తర అమెరికాలో సామ్స్ క్లబ్ టోకు గిడ్డంగులను నిర్వహిస్తోంది. వాల్ మార్టుకు 55 వివిధ పేర్లతొ, 15 దేశాలలో 8.500 దుకాణాలు ఉన్నాయి. ఈ కంపెనీ 50 సంయుక్త రాష్ట్రాలు, ప్యూర్టో రికో సహా, యునైటెడ్ స్టేట్స్ లో తన సొంత పేరుతో వ్యాపారం నిర్వహిస్తోంది. ఇది భారతదేశంలో బెస్ట్ ప్రైస్ గా, జపాన్ లో సేయుగా, యునైటెడ్ కింగ్డమ్ లో ఆస్డాగా, మెక్సికోలో వాల్-మెక్స్ గా పనిచేస్తుంది. ఆర్జెంటినా, బ్రెజిల్, కెనడాలో కార్యకలాపాలకు ఇది పూర్తిగా యజమాని. ఉత్తర అమెరికా వెలుపల వాల్ మార్ట్ యొక్క పెట్టుబడులు మిశ్రమ ఫలితాలను కలిగివున్నాయి: యునైటెడ్ కింగ్డమ్, దక్షిణ అమెరికా, చైనా, దాని కార్యకలాపాలు అత్యంత విజయవంతమైయ్యాయి, అయితే జర్మనీ, దక్షిణ కొరియాలో సంస్థలు విజయవంతం కాలేదు. Wikipedia
స్థాపించబడింది
2 జులై, 1962
వెబ్‌సైట్
ఉద్యోగులు
21,00,000
మరిన్ని కనుగొనండి
మీకు వీటిపై ఆసక్తి ఉండవచ్చు
ఈ లిస్ట్ ఇటీవలి సెర్చ్‌లు, ఫాలో చేయబడిన సెక్యూరిటీలు, ఇతర యాక్టివిటీల నుండి జెనరేట్ చేయబడింది. మరింత తెలుసుకోండి

మొత్తం డేటా, సమాచారం “ఉన్నది ఉన్నట్లుగా”, వ్యక్తిగత సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడుతుంది; ఇది ఆర్థిక సలహాగా కానీ, ట్రేడింగ్ ప్రయోజనాల కోసం కానీ, అలాగే పెట్టుబడి, పన్ను, చట్టపరమైన, అకౌంటింగ్ లేదా ఇతర సలహాగా కానీ ఉండేందుకు ఉద్దేశించినది కాదు. Google పెట్టుబడి సలహాదారు కానీ లేదా ఆర్థిక సలహాదారు కానీ కాదు, అలాగే ఈ లిస్ట్‌లోని కంపెనీలకు సంబంధించి గానీ, ఆ కంపెనీలు జారీ చేసే సెక్యూరిటీలకు సంబంధించి గానీ Google ఎటువంటి అభిప్రాయాన్ని లేదా సిఫార్సును వ్యక్తం చేయదు. ఏవైనా ట్రేడ్‌లను అమలు చేసే ముందు, ధరను వెరిఫై చేయడానికి దయచేసి మీ బ్రోకర్ లేదా ఆర్థిక ప్రతినిధిని సంప్రదించండి. మరింత తెలుసుకోండి
సంబంధిత సెర్చ్ అంశాలు
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ