మీ ఫైల్‌లను ఎక్కడైనా యాక్సెస్ చేసి సింక్ చేయండి

వ్యక్తిగతం

మీ కంప్యూటర్‌, కెమెరా లేదా SD కార్డ్‌ల నుండి క్లౌడ్‌కి ఫైల్‌లను బ్యాకప్ చేయండి. Google డిస్క్‌ను ఉపయోగించి ఏ పరికరం లేదా కంప్యూటర్‌లోనైనా మీ ఫైల్‌లను కనుగొనండి మరియు Google ఫోటోలలో మీ ఫోటోలను చూడండి.

డౌన్‌లోడ్ చేయండి మరింత తెలుసుకోండి

వ్యాపారం

మీ డిస్క్ స్థలాన్ని మొత్తాన్ని ఉపయోగించకుండా మీ Mac లేదా PC నుండి నేరుగా మీ Google డిస్క్ ఫైల్‌లను అన్నింటిని కోరినప్పుడు యాక్సెస్ చేయడానికి కొత్త మార్గం.

ప్రారంభించండి
Google Drive Icon

మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో Google డిస్క్‌ను యాక్సెస్ చేయండి

మీ Android లేదా iOS పరికరం నుండి మీ ఫైల్‌లన్నీ యాక్సెస్ చేయడానికి Google డిస్క్ యాప్‌ను పొందండి.

Windows కోసం బ్యాకప్ మరియు సమకాలీకరణను డౌన్‌లోడ్ చేయండి

Mac కోసం బ్యాకప్ మరియు సమకాలీకరణను డౌన్‌లోడ్ చేయండి

Google డిస్క్ సేవా నిబంధనలు

బ్యాకప్ మరియు సమకాలీకరణను ఉపయోగించడం ద్వారా, మీరు Google సేవా నిబంధనలు అంగీకరిస్తున్నారు. మీరు Google యాప్‌ల వినియోగదారు అయితే, మీరు సముచిత Google యాప్‌ల సేవా నిబంధనలు కు లేదా వర్తించేలా అయితే, చర్చల ద్వారా నిర్ణయించిన Google యాప్‌ల నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

By using Google Drive, you agree to the Google Terms of Service. If you are a Google Apps user, your use is subject to either the appropriate Google Apps Terms of Service, or the negotiated Google Apps terms, if applicable.