ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో, ప్రయాణంలో

ఇంట్లో ఉన్నా, కార్యాలయంలో ఉన్నా లేదా ఇంకెక్కడ ఉన్నా—మీకు కావలసినప్పుడు, మీకు కావలసిన భాషలో కమ్యూనికేట్ చేయండి.

మీ కోసం, మీ ద్వారా వ్యక్తిగతీకరించబడింది

Google ఇన్‌పుట్ సాధనాలు మీ దిద్దుబాట్లను గుర్తుంచుకుంటాయి మరియు కొత్త లేదా అసాధారణ పదాలు మరియు పేర్ల కోసం అనుకూల డైరెక్టరీని నిర్వహిస్తాయి.

మీకు నచ్చిన విధంగా టైప్ చేయండి

మీ సందేశాన్ని మీరు కోరుకునే భాష మరియు శైలిలో పొందండి. 80కి పైగా భాషలు మరియు ఇన్‌పుట్ పద్ధతుల మధ్య మారడం టైప్ చేసినంత సులభం.