కీబోర్డ్ సత్వరమార్గాలు
Chrome పొడిగింపు
| సత్వరమార్గం | ఫంక్షన్ |
|---|---|
| SHIFT | ఆన్/ఆఫ్ మధ్య టోగుల్ చేయండి (ఇది లిప్యంతరీకరణ మరియు IMEల కోసం మాత్రమే పని చేస్తుంది) |
| ALT + SHIFT | తదుపరి దానికి మారండి (పొడిగింపు ఆపివేయబడితే, దాన్ని ప్రారంభించండి; ప్రస్తుత ఇన్‌పుట్ సాధనం జాబితాలోని చివరిది సాధనం అయితే, పొడిగింపును ఆపివేయండి) |
| CONTROL + G | తాజాగా ఉపయోగించిన రెండు ఇన్‌పుట్ పద్ధతుల మధ్య మారండి (ఏదీ లేకపోతే, పొడిగింపును ఆపివేయండి) |
| చైనీస్ IMEలు మాత్రమే: | |
| SHIFT | ఆంగ్లం మరియు చైనీస్ మోడ్ మధ్య మారండి |
| SHIFT + SPACE | ఏక-బైట్ అక్షరాలు మరియు ద్వి-బైట్ అక్షరాల మోడ్ మధ్య మారండి |
| CTRL + . | ఒక-బైట్ అక్షరాలు మరియు రెండు-బైట్ అక్షరాల విరామ చిహ్నాల మోడ్ మధ్య మారండి |
Chrome OS పొడిగింపు
క్రింది సత్వరమార్గాలు ప్రత్యేకంగా ఇన్‌పుట్ సాధనాల కోసం మాత్రమే కాదు, ఆపరేటింగ్ సిస్టమ్‌లోని అన్ని ఇన్‌పుట్ పద్ధతుల కోసం అని గుర్తుంచుకోండి.
| సత్వరమార్గం | ఫంక్షన్ |
|---|---|
| ALT + SHIFT | తదుపరి దానికి మారండి |
| CTRL + SPACE | తాజాగా ఉపయోగించిన ఇన్‌పుట్ పద్ధతుల మధ్య మారండి |
ఇన్‌పుట్
సాధనాలు